కురుబ యువత :

కురుబ యువత :

రాజకీయాలలో కురుబ యువత మక్కువ చూపించాల్సిన సమయం ఆసన్నమయింది . ఇవాల జరుగుతున్న కుల రాజకీయాలు చూస్తే ఒక్కో  అగ్ర కులానికి ఒక్కో పార్టీ ఆవర్భమవుతోంది . టీడిపి ,వైస్సార్ సిపి , జనసేనా ఇలా పార్టీలు పుట్టుకువస్తున్నాయి .

బీసీలు రాజకీయాలలో రానించాల్సిన  సమయం  వచ్చింది. కురుబలది  రాయలసీమ ప్రాంతం లో చాల బలమైన సామజిక వర్గం.

2019 ఎలక్షన్స్ లో , చాల బలమైన  పార్టీలు  పోటీపడుతున్నాయి .  తప్పకుండ ఎవరికి మెజారిటీ రాదని తెలుసు.  బీసీ  లకు ప్రాధన్యత ఇవ్వని ఎ  పార్టీ ఐన సరే  ఓటమి రుచి చుడక తప్పదు.

బిజెపి  పార్టీ రాయల సీమ ప్రాంతం లో బీసీ లను ఆకర్షిస్తే సునాయసంగా బారి సీట్లు  గెలిచె  అవకాశం ఉంది.
కురుబ యువత రాజకీయల వైఫు  మోగ్గు  చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా .

జై కురుబ







Comments

Post a Comment

Popular posts from this blog

BK Partha Sarathi

Malagundla Sankarnarayana