కురుబ యువత :
కురుబ యువత : రాజకీయాలలో కురుబ యువత మక్కువ చూపించాల్సిన సమయం ఆసన్నమయింది . ఇవాల జరుగుతున్న కుల రాజకీయాలు చూస్తే ఒక్కో అగ్ర కులానికి ఒక్కో పార్టీ ఆవర్భమవుతోంది . టీడిపి ,వైస్సార్ సిపి , జనసేనా ఇలా పార్టీలు పుట్టుకువస్తున్నాయి . బీసీలు రాజకీయాలలో రానించాల్సిన సమయం వచ్చింది. కురుబలది రాయలసీమ ప్రాంతం లో చాల బలమైన సామజిక వర్గం. 2019 ఎలక్షన్స్ లో , చాల బలమైన పార్టీలు పోటీపడుతున్నాయి . తప్పకుండ ఎవరికి మెజారిటీ రాదని తెలుసు. బీసీ లకు ప్రాధన్యత ఇవ్వని ఎ పార్టీ ఐన సరే ఓటమి రుచి చుడక తప్పదు. బిజెపి పార్టీ రాయల సీమ ప్రాంతం లో బీసీ లను ఆకర్షిస్తే సునాయసంగా బారి సీట్లు గెలిచె అవకాశం ఉంది. కురుబ యువత రాజకీయల వైఫు మోగ్గు చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా . జై కురుబ